కావలిసినవి:
వంకాయలు: ౩ పెద్దవి
పెరుగు: 1 కప్
జీలకర్ర: 1 టీ చెంచ
వేల్లువుల్లి: 4 రెబ్బలు
అల్లం: చిన్న ముక్క
ఉప్పు తగినంత
పచ్చి మిర్చి: 3
ఉల్లిపాయలు : 1 పెద్దది
నునే : 1 టేబుల్ చెంచ
కొత్తిమెర: కొద్దిగా
తాయారు చేసే పద్దతి:
ముందుగ వంకాయలు కట్ చేసి పుచ్చు చూసుకోవాలి
వంకయకి నునే రాసి స్టవ్ మీద కాల్చాలి
చల్లారిన తరువాత దాని పెచ్చు తీసుకొని దానిని పేస్టు లాగ చేసుకోవాలి
దానిలో పెరుగు, తాలింపు, పచ్చి మిర్చి, జీలకర్ర ,వేల్లువుల్లి , అల్లం, ఉల్లిపాయలు, కొత్తిమెర, కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకోవాలి.
వంకాయ పెరుగు పచ్చడి రెడీ :)

No comments:
Post a Comment